నేడు రంగారెడ్డిలో వైఎస్ షర్మిల పర్యటన

Jun 11 2021 @ 09:00AM

హైదరాబాద్: వైఎస్ షర్మిల ఈరోజు  రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు పరిగి నియోజక వర్గం దోమ మండలంలో ఐకేపీ సెంటర్‌ను షర్మిల పరిశీలించనున్నారు. ఈ మధ్యనే ధాన్యం కొనడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్లపై ధాన్యాన్ని తగ్గులబెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రైతులతో షర్మిల ముఖాముఖి నిర్వహించనున్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.