గుండెపోటుతో యువరైతు మృతి

ABN , First Publish Date - 2021-07-25T06:31:49+05:30 IST

మండల పరిధిలోని కుమ్మరవాండ్లపల్లిలో గుండెపో టుతో యువరైతు నరసింహులు(32) శని వారం మృతి చెందారు.

గుండెపోటుతో యువరైతు మృతి

నల్లచెరువు, జూలై 24: మండల పరిధిలోని కుమ్మరవాండ్లపల్లిలో గుండెపో టుతో యువరైతు నరసింహులు(32) శని వారం మృతి చెందారు. బంధువులు తెలి పిన వివరాల మేరకు యువరైతు నరసిం హులు సాగుచేసిన వేరుశనగ పంటలో సైకి ల్‌ చక్రంతో కలుపు తీసి ఇంటికి వచ్చి గుం డె నొప్పిగా ఉందని పడుకున్నాడు. పడు కున్న కొద్దిసేపటికే నరసింహులు మృతి చెం దినట్లు తెలిపారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. నిరుపేద రైతు కుటుంబం కావడంతో కుటుం బ పెద్ద చనిపోవడంతో భార్య, బంధువుల రోధనలు అందరిని కలచివేశాయి. మృతి చెందిన యువరైతు కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని బంధువులు, గ్రామస్థులు కోరారు. 


Updated Date - 2021-07-25T06:31:49+05:30 IST