Advertisement

జూ ఆదాయం రూ.రెండున్నర లక్షలు

Nov 29 2020 @ 23:15PM

ఆరిలోవ, నవంబరు 29: కార్తీక సమారాధనలో భాగంగా ఆదివారం ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలకు సుమారు 3,700 మంది సందర్శకులు రావడంతో రూ.రెండు లక్షల 50 వేల ఆదాయం వచ్చినట్టు జూ క్యూరేటర్‌ డాక్టర్‌ నందినీ సలారియా తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ ఆదివారం సందర్శకుల తాకిడి బాగా తగ్గింది. ముడసర్లోవ పార్కుకు కూడా సందర్శకులు తక్కువగానే వచ్చారు.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.