వేసవిలో  ఉల్లిపాయలు తింటే..?

ఉల్లిపాయలో విటమిన్ సి,  యాంటీ ఆక్సిడెంట్లు  పుష్కలంగా ఉంటాయి.

ఉల్లిపాయలోని కొన్ని రకమైన  పోషకాలు శరీర ఉష్ణోగ్రతలను  తగ్గించడంలో ఎంతో మేలు చేస్తాయి.

బాడీ డీహైడ్రేషన్, అలసట,  నీరసం, తలనొప్పి, వాంతులు  బారిన పడకుండా కాపాడుతుంది.

ఉల్లిపాయలు ఒంట్లోని వేడి తగ్గి..  వడదెబ్బ తగలకుండా  కాపాడుతాయి.

మలబద్దం, గ్యాస్‌ వంటి సమస్యలకు ఉల్లిపాయ ఎంతో మేలు చేస్తుంది.

ఉల్లిపాయలో ఉండే ఫైబర్‌  జీర్ణక్రియను మెరుగుపరుచుతుంది. 

అధిక రక్తపోటు  సమస్యలతో ఇబ్బంది పడేవారికి   ఉల్లిపాయ మేలు చేస్తుంది.

 గుండె సంబంధిత  సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

క్యాన్సర్‌ ప్రమాదన్ని  తగ్గిచడంలో ఉల్లి మేలు చేస్తుంది.