పసుపు పాలు  తాగుతున్నారా? 

పసుపు పాలు తాగడం ద్వారా  జీర్ణక్రియ మెరుగుపడుతుంది

కీళ్ళనొప్పులు, కండరాల నొప్పులు, తలనొప్పులను తగ్గించడంలో ఉపయోగపడతాయి.

ముఖంపై ముడతలు,  వృద్ధాప్య ఛాయలను తొలగిస్తాయి

పసుపు  జ్ఞాపకశక్తిని  మెరుగుపరచడానికి  సహాయపడుతుంది.

పసుపు  పాలు  రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి.

గుండె జబ్బులు, డయాబెటిక్   సమస్యలను నివారిస్తాయి.

పసుపు పాలు క్యాన్సర్  నివారణకు దోహదపడతాయి.