కొబ్బరికాయను ఎన్ని విధాలుగా వంటకాల్లో వాడతారో..!

పోషక విలువలలో కొబ్బరి దక్షిణ భారతదేశంలో ప్రత్యేకంగా ప్రాచుర్యం పొందింది.

ఈ ఉష్ణమండల పండును చాలా రకాలుగా ఆహారంలో ఉపయోగించుకోవచ్చు.

80 గ్రాముల బరువున్న కొబ్బరికాయలో దాదాపు 283 కేలరీలు ఉన్నాయి. 

ఇందులో మాంగనీస్, రాగి, సెలీనియం, జింక్, ఇనుము వంటి వివిధ ఖనిజాలుంటాయి.

తాజా కొబ్బరి ముక్కల్లో సగటు కేలరీలను పరిశీలిస్తే ఒక మీడియం కొబ్బరిలో కేలరీల సంఖ్య 1400. 

కొబ్బరితో కేకులు, కుకీలు, స్వీట్లలో చక్కని రుచి వస్తుంది. బేకింగ్‌లో తురిమిన కొబ్బరిని ఉపయోగిస్తారు.

కొబ్బరి నీళ్ళను రిఫ్రెష్ డ్రింక్‌గా తాగుతారు. అలాగే దీనిని స్మూతీస్, కాక్టెయిల్లో వాడతారు. 

సూప్‌లు, సాస్‌లలో కొబ్బరి అన్నం పుడ్డింగ్ వంటి వాటిలో డిజర్ట్‌లలో కూడా కొబ్బరి పాలను, క్రీమును వాడతారు. 

కొబ్బరి నూనెను వంటలలో వాడతారు. అలాగే జుట్టు పెరుగుదలకు కూడా కొబ్బరి నూనె గొప్పగా పనిచేస్తుంది.