పాల కంటే ఎక్కువ కాల్షియం ఉన్న ఆహారాలు, పానీయాలు ఇవే..!

ఆకు కూరలు కూడా పోషకమైనవి. ఇవి కాల్షియం అధికంగా కలిగి ఉంటాయి.

గింజలలో కూడా కాల్షియం అధికంగా ఉంటుంది. దీనితో పాటు ప్రోటీన్ ఆరోగ్యకరమైన కొవ్వులను కూడా కలిగి ఉంటాయి. 

ఆరెంజ్ జ్యూస్ లో కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉంది. ఇది ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

బీన్స్ కాయధాన్యాలలో పోషకాలు, కాల్షియం 19% కలిగి ఉన్నాయి.

ఇందులో 19% కాల్షియం ఉంటుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, కాల్షియం, ప్రోటీన్, మెగ్నీషియం వంటి పోషకాలున్నాయి.

బ్రోకలీ క్రూసిఫరస్ వెజిటేబుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది.

పెరుగులో కూడా కాల్షియం, ప్రోటీన్లు, కొన్ని విటమిన్లు ఉన్నాయి.