వేసవిలో ఈ డ్రై ఫ్రూట్స్‌కు దూరంగా ఉండండి.. లేదంటే..

వేసవి వేడిలో డ్రై ఫ్రూట్ తీసుకోవడం కాస్త కష్టమే ఎందుకంటే ఇవి శరీరంలో ఉష్ణోగ్రతను పెంచుతాయి. 

వేసవిలో మఖ్యంగా ఖర్జూరం, ఎండుద్రాక్ష, బాదం, జీడిపప్పు, పిస్తా, వాల్ నట్స్ శరీరంలో ఉష్ణోగ్రతను పెంచేవి.

ఈ డ్రై ఫ్రూట్స్ వేడి వాతావరణంలో అసౌకర్యాన్ని కలిగిస్తాయి, కాబట్టి ప్రత్యేకంగా వేసవిలో వీటిని దూరం పెట్టడం నయం.

ఎండుద్రాక్ష చక్కెర కంటెంట్ అధికంగా ఉండి, శరీరంలో వేడిని పెంచుతుంది.

జీడిపప్పు ఈ పప్పు కూడా శరీరంలో ఎక్కువగా వేడిని పెంచుతుంది. 

బాదం ఇవి శరీరంలో వెచ్చదనాన్ని పెంచి, కాస్త చికాకును కలిగిస్తుంది.

పిస్తాపప్పులను వేడి వాతావరణంలో తీసుకోకపోవడం బెటర్.

అక్రోడ్స్ వేసవిలో కంటే శీతాకాలంలో తీసుకోవడం మంచిది.