ఎన్నికల వేళ ఆంధ్రజ్యోతి పాఠకులకు బంపర్ ఆఫర్

పేపర్ కొనండి  లక్ష రూపాయిలు గెల్చుకోండి

రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో అంచనా వేయండి

పేపర్లో వచ్చే కూపన్ పూర్తి చేసి ఆంధ్రజ్యోతి కార్యాలయం చిరునామాకు పంపండి

మీ అంచనా వాస్తవ ఫలితాలకు దగ్గరగా ఉంటే నగదు బహుమతులు అందజేస్తాం

రాష్ట్రస్థాయిలో  మొదటి బహుమతి రూ.లక్ష

నియోజకవర్గాలవారీ మీ అంచనాను జిల్లా ఎడిషన్‌లో వచ్చే కూపన్‌ పూర్తిచేసి పంపాలి