Share News

కొత్తమూలపేటలో జబర్దస్త్‌ టీమ్‌ ప్రచారం

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:07 AM

కొత్తమూలపేట (కొత్తపల్లి), ఏప్రిల్‌ 25: కొత్తమూలపేటలో జబర్దస్త్‌ టీమ్‌ ఆర్టిస్టులు ఎన్నికల ప్రచారం చేశారు. పిఠాపురం నియోజకవర్గ టీడీపీ కూటమి అభ్యర్థి పవన్‌కల్యాణ్‌ ఎన్నికల గుర్తు గాజు గ్లాసు అని జబర్దస్త్‌ ఆర్టిస్టులు సద్దాం హుస్సేన్‌, నెల్లూరు నాగరాజు గాజు గ్లాసులను చేతిలో పట్టుకుని ఓటర్లకు తమ స్కిట్స్‌

కొత్తమూలపేటలో జబర్దస్త్‌ టీమ్‌ ప్రచారం
కొత్తమూలపేట సెజ్‌ పునరావాస కాలనీ ప్రచారంలో జబర్దస్త్‌ టీమ్‌

కొత్తమూలపేట (కొత్తపల్లి), ఏప్రిల్‌ 25: కొత్తమూలపేటలో జబర్దస్త్‌ టీమ్‌ ఆర్టిస్టులు ఎన్నికల ప్రచారం చేశారు. పిఠాపురం నియోజకవర్గ టీడీపీ కూటమి అభ్యర్థి పవన్‌కల్యాణ్‌ ఎన్నికల గుర్తు గాజు గ్లాసు అని జబర్దస్త్‌ ఆర్టిస్టులు సద్దాం హుస్సేన్‌, నెల్లూరు నాగరాజు గాజు గ్లాసులను చేతిలో పట్టుకుని ఓటర్లకు తమ స్కిట్స్‌ ద్వారా ఆవగాహన కల్పించి ఓట్లేసి భారీ మెజార్జీతో గెలిపించాలని కోరారు. జనసేన నాయకులు మురాలశెట్టి సునీల్‌కుమార్‌, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, సానా నాగు, మారిశెట్టి సత్తిబాబు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 12:08 AM