Share News

రేపు సామర్లకోటలో పవన్‌ సభ

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:04 AM

సామర్లకోట, ఏప్రిల్‌ 25: జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ టీడీపీకూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 27 సాయంత్రం 5 గంటలకు సామర్లకోట రింగ్‌ సెంటర్‌ వద్ద బహిరంగసభలో పాల్గొననున్నారు. ఈ మేరకు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో పెద్దాపురం నియోజక

రేపు సామర్లకోటలో పవన్‌ సభ

సామర్లకోట, ఏప్రిల్‌ 25: జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ టీడీపీకూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 27 సాయంత్రం 5 గంటలకు సామర్లకోట రింగ్‌ సెంటర్‌ వద్ద బహిరంగసభలో పాల్గొననున్నారు. ఈ మేరకు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో పెద్దాపురం నియోజకవర్గ జనసేన, బీజేపీ నాయకులు సామర్లకోట బహిరంగసభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే చినరాజప్పకు పవన్‌ కల్యాణ్‌ ఇచ్చిన హామీ లో భాగంగా సామర్లకోటకు పవన్‌ కల్యాణ్‌ రానున్నారు.

Updated Date - Apr 26 , 2024 | 12:04 AM