Share News

Puzzle: ఈ రెండు చిత్రాల మధ్య 3 తేడాలున్నాయ్... అవేంటో కనుక్కోగలరా..

ABN , Publish Date - Apr 21 , 2024 | 06:59 PM

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ ఫొటోలు నెటిజన్లును తెగ ఆకట్టుకుంటుంటాయి. వీటిలో కొన్ని పజిళ్లకు సమాధానాలు కనుక్కోవదం చాలా కష్టంగా ఉంటుంది. అయినా కొంతమంది...

Puzzle: ఈ రెండు చిత్రాల మధ్య 3 తేడాలున్నాయ్... అవేంటో కనుక్కోగలరా..

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ ఫొటోలు నెటిజన్లును తెగ ఆకట్టుకుంటుంటాయి. వీటిలో కొన్ని పజిళ్లకు సమాధానాలు కనుక్కోవదం చాలా కష్టంగా ఉంటుంది. అయినా కొంతమంది వినూత్నంగా ఆలోచిస్తూ చివరకు సమాధానాలు కనుక్కకుంటుంటారు. తాజాగా, మీ ముందుకు అలాంటి ఓ పజిల్ ఫొటోను తీసుకొచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న రెండు చిత్రాల్లో మొత్తం 3 తేడాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకునేందుకు ప్రయత్నించండి..


సోసల్ మీడియాలో ఓ పజిల్ ఫొటో (Puzzle viral photo) తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు రెండు చిత్రాలు కనిపిస్తున్నాయి. ఓ వ్యక్తి తన పిల్లాడిని నేలపై పడుకోబెట్టి ఆడిస్తున్నాడు. ఆ పక్కనే పిల్లలకు సంబంధించిన వస్తువులు కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు ఓ పరీక్ష పెడుతున్నాం. ఈ రెండు చిత్రాలను ఎంత పరిశీలించినా.. ఎలాంటి తేడాలు లేనట్లు అనిపిస్తుంది. కానీ ఇందులో మొత్తం 3 తేడాలు (3 differences) ఉన్నాయి.

Viral Video: ఏసీ మిషన్‌లో ఇలాంటి సీన్ ఎప్పుడైనా చూశారా.. శుభ్రం చేసేందుకు తెరిచిచూడగా..

అయితే ఆ 3 తేడాలను కనుక్కోవడం అంత సులభం ఏమీ కాదు. అయితే కాస్త దృష్టి పెట్టి చూస్తే మాత్రం చాలా సులభంగా చెప్పేయొచ్చు. చాలా మంది ఆ 3 తేడాలను ఇట్టే పసిగట్టేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆ 3 తేడాలేంటో కనుక్కునేందుకు ప్రయత్నించండి. ఒకవేళ ఇప్పటికీ మీకు కష్టంగా ఉంటే మాత్రం.. ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

puzzle-viral-photos.jpg

Viral Video: పులి భయపడితే ఎలా ఉంటుందో తెలుసా.. వేట కోసం వెతుకుతుండగా.. ఏనుగు రావడంతో..

Updated Date - Apr 21 , 2024 | 06:59 PM