Share News

కిషన్‌రెడ్డి, ఈటల, కేటీఆర్‌పై కాంగ్రెస్‌ ఫిర్యాదు

ABN , Publish Date - May 14 , 2024 | 04:42 AM

పోలింగ్‌ బూత్‌ నుంచి బయటికి వచ్చిన అనంతరం ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఆ పార్టీ నేత ఈటల రాజేందర్‌, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని.......

కిషన్‌రెడ్డి, ఈటల, కేటీఆర్‌పై కాంగ్రెస్‌ ఫిర్యాదు

హైదరాబాద్‌, మే 13 (ఆంధ్రజ్యోతి): పోలింగ్‌ బూత్‌ నుంచి బయటికి వచ్చిన అనంతరం ఓటర్లను ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఆ పార్టీ నేత ఈటల రాజేందర్‌, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌కు టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు నిరంజన్‌ ఫిర్యాదు చేశారు. కోడ్‌ను ఉల్లంఘించిన కిషన్‌రెడ్డి, ఈటల, కేటీఆర్‌ల ఓటు చెల్లనిదిగా ప్రకటించాలని ఈసీని ఆయన కోరారు.

Updated Date - May 14 , 2024 | 04:42 AM