Home » Sports
ఐపీఎల్-2024లో భాగంగా ఈరోజు (బుధవారం) లక్నో సూపర్ జెయింట్స్, సన్‌రైజర్స్ జట్లు తలపడుతున్నాయి. ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకుంది. ఈ సీజన్లో ఇరుజట్లు..
గతేడాది అక్టోబర్‌లో జరిగిన ప్రపంచకప్‌లో పసికూన అఫ్గానిస్తాన్ సాధించిన సంచలన విజయాలు క్రికెట్ ప్రేమికులను నివ్వెరపరిచాయి. ఆస్ట్రేలియా మీద గెలిచినంత పని చేసి ఓడిన అఫ్గానిస్తాన్.. పాకిస్తాన్ మీద సునాయాసంగా గెలిచేసింది. ఇంగ్లండ్‌పై కూడా విజయం సాధించింది.
ఐసీసీ టోర్నమెంట్లలో టీమిండియా ఎక్కువగా స్టార్ ఆటగాళ్ల పైనే ఆధారపడుతుందని, అలా కాకుండా పూర్తి గేమ్ ప్లాన్‌తో ముందుకెళ్లాలని విండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా సూచించాడు. 2007లో జరిగిన తొలి ఎడిషన్‌లో తప్ప టీమిండియా మళ్లీ టీ-20 ప్రపంచకప్ అందుకోలేదు.
రాజస్థాన్ జట్టులో కెప్టెన్ సంజు శాంసన్ పిల్లర్‌లా నిలిచాడు. మంచి ఫామ్‌లో ఉన్న సంజు 46 బంతుల్లో 86 పరుగులు చేశాడు. 16వ ఓవర్లో భారీ షాట్ కొట్టగా లాంగ్ ఆఫ్ వద్ద షై హోప్ క్యాచ్ పట్టాడు. బౌండరీ లైన్ వద్ద క్యాచ్ పట్టడంతో థర్డ్ అంపైర్ కూడా పరిశీలించారు. లైన్‌కు వెంట్రుక వాసిలో బంతిని అందుకున్నట్టు వీడియోలో కనిపించింది.
ఐపీఎల్ 2024లో నేడు 57వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) జట్ల మధ్య జరగనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ మొదలు కానుంది. అయితే రెండు జట్లకు కూడా ఈ మ్యాచ్ చాలా కీలకమని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ మ్యాచ్ గెలిస్తే ప్లేఆఫ్ వెళ్లేందుకు రెండు జట్లకు మరింత ఛాన్స్ ఉంటుంది.
అరుణ్‌జైట్లీ మైదానంలో వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ 220కిపైగా స్కోరు నమోదైన వేళ.. ఆతిథ్య ఢిల్లీ క్యాపిటల్స్‌దే పైచేయి అయ్యింది. ఓపెనర్లు అభిషేక్ పోరెల్ (36 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 65), ఫ్రేజర్ (20 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 50) మెరుపు...
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఫ్లేఆఫ్స్ రేసుకు అర్హత సాధించాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌కు ముందు వరుణుడు ప్రతాపంతో ఉప్పల్ స్టేడియం...
ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ చాంపియన్‌షి్‌పలో భారత ఆటగాళ్లు 12 స్వర్ణాలతో అదరగొట్టారు...
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కోల్‌కతాలో ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలించక పోవడంతో...
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఐపీఎల్ టైటిల్ అందించిన కెప్టెన్ డేవిడ్ వార్నర్. అయితే, ఆ తర్వాత ఫ్రాంచైజీతో అతడి సంబంధాలు బెడిసికొట్టాయి. ఈ క్రమంలో....