పోలీసు స్పందనకు 135 ఫిర్యాదులు

ABN , First Publish Date - 2021-07-27T06:17:27+05:30 IST

నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీ సు స్పందన కార్యక్రమానికి ప్రజల నుంచి 135 ఫిర్యా దులు అందాయి.

పోలీసు స్పందనకు 135 ఫిర్యాదులు
సమస్యలు వింటున్న జిల్లా ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప

అనంతపురం క్రైం, జూలై 26 : నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీ సు స్పందన కార్యక్రమానికి  ప్రజల నుంచి 135 ఫిర్యా దులు అందాయి. జిల్లా ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప, అదనపు ఎస్పీ నాగేంద్రుడు, ఎస్‌బీ డీఎస్పీ ఉమామహేశ్వరెడ్డితో కలిసి ఉదయం నుంచి సాయంత్రం వరకు బాధిత ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.  సంబంధిత పోలీసుల తో బాధితుల సమక్షంలోనే ఫోన్‌ చేసి మాట్లాడారు. స్పం దన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించి, బాధితులకు న్యాయం.. నిందితులకు శిక్ష పడే విధంగా చూడాలని దిశ నిర్దేశం చేశారు. 

 


Updated Date - 2021-07-27T06:17:27+05:30 IST