అనంతపురం: జిల్లాలోని పెనుకొండ మండలం కొండాపురం సమీపంలో రైలు ఢీకొని గొర్రెలు మృతి చెందాయి. గొర్రెలు రైల్వే లైన్ దాటుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 60 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. గొర్రెల మృతితో ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లిందంటూ గొర్రెలకాపరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి