అనంతలో ఎక్కడికక్కడ విద్యార్థి సంఘాల నేతల కట్టడి
ABN , First Publish Date - 2022-02-10T13:42:40+05:30 IST
చలో కలెక్టరేట్‌కు వస్తున్న విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు.
అనంతపురం: చలో కలెక్టరేట్‌కు వస్తున్న విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. అర్ధరాత్రి పలువురు విద్యార్థి సంఘాల నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలను ముమ్మరంగా తనిఖీ చేస్తున్నారు. టీఎన్ఎస్ఎఫ్ నేతలు రాంబాబు, రామన్న, లక్ష్మీనరసింహలను పోలీసులు అదుపులోకి తీసుకుని రాప్తాడు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.