శ్రీకాకుళం(AP): ఏఆర్‌ కానిస్టేబుల్‌ బలవన్మరణం

ABN , First Publish Date - 2022-05-16T16:00:18+05:30 IST

శ్రీకాకుళంలో విషాదం చోటుచేసుకుంది. ఎచ్చెర్లలో ఏఆర్‌ కానిస్టేబుల్‌ సుబ్బారావు బలవన్మరణానికి పాల్పడ్డాడు. రోల్‌కాల్‌ నుంచి తిరిగి వచ్చాక పోలీస్‌ క్వార్టర్స్‌లో ఉరి వేసుకుని

శ్రీకాకుళం(AP):  ఏఆర్‌ కానిస్టేబుల్‌ బలవన్మరణం

శ్రీకాకుళం(ఏపీ): శ్రీకాకుళంలో విషాదం చోటుచేసుకుంది. ఎచ్చెర్లలో (AR constable) ఏఆర్‌ కానిస్టేబుల్‌ సుబ్బారావు బలవన్మరణానికి పాల్పడ్డాడు. రోల్‌కాల్‌ నుంచి తిరిగి వచ్చాక పోలీస్‌ క్వార్టర్స్‌లో ఉరి వేసుకుని (Sucide) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. 


Updated Date - 2022-05-16T16:00:18+05:30 IST