ఉక్కపోతతో విలవిల

ABN , First Publish Date - 2021-05-09T06:19:31+05:30 IST

జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ప్రజలు విలవిల్లాడుతున్నారు

ఉక్కపోతతో విలవిల

బుక్కరాయసముద్రం, మే 8: జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. శనివారం జిల్లాలో అత్యధికంగా తాడిమర్రిలో 40.8 డిగ్రీల సెల్సియస్‌ నమోదైనట్లు వాతావరణ శాస్త్రవేత్త అశోక్‌కుమార్‌ తెలిపారు. తాడిమర్రి 40.8, యల్లనూరు 40.4, గుత్తి, కూడేరు 39.6, పామిడి 39.5, వజ్రకరూరు, గుంతకల్లు 39, బెలుగుప్ప 38.4, తనకల్లు 38.3, తలుపుల 38.2, తాడిపత్రి 38.1, అత్యల్పంగా ఆమడగూ రు 33.1 డిగ్రీల సెల్సియస్‌ నమోదైనట్లు ఆయన వివరించారు.

Updated Date - 2021-05-09T06:19:31+05:30 IST