బాబు త్వరగా కోలుకోవాలని పూజలు

Published: Fri, 21 Jan 2022 23:52:58 ISTfb-iconwhatsapp-icontwitter-icon
బాబు త్వరగా కోలుకోవాలని పూజలు

తలుపుల, జనవరి 21: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారాచం ద్రబాబునాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌లు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని శుక్రవారం ఆంజనేయస్వామి దేవాలయంలో ఆపార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాసేవ చేయడానికి, ప్రజా సమస్యలపైన ఉద్యమించడానికి తమ నాయ కులు ముందుండాలని, వారు త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎద్దుల రాముడు, పార్థసారథి, అజంతుల్లా, సిద్ధిక్‌వలీ, మహేష్‌బాబు, లోకేశ్వర, శివశంకర్‌రెడ్డి, రాధాక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.