రంగారెడ్డి: ఉప్పర్ పల్లిలో చైన్ స్నాచింగ్‌కు విఫలయత్నం

Published: Fri, 21 Jan 2022 10:08:36 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రంగారెడ్డి: ఉప్పర్ పల్లిలో చైన్ స్నాచింగ్‌కు విఫలయత్నం

రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పర్ పల్లిలో ఓ దుండగుడు చైన్ స్నాచింగ్‌కు విఫలయత్నం చేశాడు. ఇల్లు అద్దెకు కావాలని అడిగి.. ఆపై కత్తితో మహిళను బెదిరించి, మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయడంతో దుండగుడు సెల్ ఫోన్ లాక్కొని పరారయ్యాడు. ఈ ఘటనలో మహిళ మెడకు గాయాలయ్యాయి. ఆమెను ఆసుపత్రికి తరలించి, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.