కలకడ మార్కెట్‌కు చత్తీస్‌గఢ్‌ టమోటాలు

ABN , First Publish Date - 2021-11-27T06:02:03+05:30 IST

తుపాను దాటికి స్థానికంగా టమోటా తోటలు దెబ్బతిని ఉత్పత్తి తగ్గింది. దీంతో ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో కలకడ మార్కెట్‌ ఓ దశలో బోసి పోయింది.

కలకడ మార్కెట్‌కు చత్తీస్‌గఢ్‌ టమోటాలు

కలకడ, నవంబరు 26: తుపాను దాటికి స్థానికంగా టమోటా తోటలు దెబ్బతిని ఉత్పత్తి తగ్గింది. దీంతో ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో కలకడ మార్కెట్‌ ఓ దశలో బోసి పోయింది. దీని దృష్టిలో ఉంచుకొని మండీ యజ మానులు శుక్రవారం చత్తీస్‌గఢ్‌  నుంచి టమోటాలు తెప్పించారు.  వీటిని  తమిళనాడుకు,  మన రాష్ట్రంలోని గుంటూరు, తిరుపతి, నెల్లూరు, సుళ్లూరు పేట తదితర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్లు వ్యాపారులు తెలియజేశారు. 

Updated Date - 2021-11-27T06:02:03+05:30 IST