కొకోనట్‌ స్ల్పాష్‌

Published: Wed, 31 Mar 2021 12:59:30 ISTfb-iconwhatsapp-icontwitter-icon
కొకోనట్‌ స్ల్పాష్‌

వేసవిలో కొబ్బరి నీళ్లు తాగితే శక్తి అందుతుంది. డీహైడ్రేషన్‌ సమస్య ఎదురవదు. కొబ్బరి నీళ్లకు కాసింత నిమ్మరసం కలిపితే కొకోనట్‌ స్ప్లాష్‌ సమ్మర్‌ డ్రింక్‌ తయారవుతుంది. ఈ డ్రింక్‌ ఎండ వేడి నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. 


కావలసినవి: కొబ్బరి నీళ్లు - ఒకటిన్నర కప్పులు, తాజా నిమ్మరసం - ఒక టేబుల్‌ స్పూన్‌, కీరదోస ఒకటి.  

తయారీ: ఒక జార్‌లో కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. అంతే కొకోనట్‌ స్ప్లాష్‌ రెడీ. ఈ డ్రింక్‌ను గ్లాసుల్లో పోసి సన్నగా కోసిన కీరదోసను ముక్కలు వేసి అందించాలి.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.