ఆరెంజ్ రంగులో నిగనిగలాడే క్యారెట్లు సాధారణంగా అందరూ తినేవే. క్యారెట్లలో నలుపురంగులో ఉండేవి ‘కాలా గాజర్’. ఇవి ఒక్కోసారి బాగా నలుపుగా ఉంటాయి, కొన్నిసార్లు మాత్రం బీట్రూట్ రంగులో కనిపిస్తాయి. నిత్యం కనిపించే క్యారెట్లతో పోలిస్తే..