భక్తులు లేక బోసిపోయిన కాణిపాకం

ABN , First Publish Date - 2021-11-28T07:12:23+05:30 IST

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం శనివారం బోసిపోయింది. సాధారణంగా శని, ఆదివారాల్లో కాణిపాక ఆలయానికి పెద్దసంఖ్యలో భక్తులు వచ్చేవారు. ఇటీవలి వర్షాలతో భక్తుల రాక తగ్గింది. మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆలయానికి విచ్చేసే భక్తుల సంఖ్య తగ్గిపోయింది.

భక్తులు లేక బోసిపోయిన కాణిపాకం
ఖాళీగా ఉన్న ఆలయ క్యూలైన్లు

ఐరాల(కాణిపాకం), నవంబరు 27: కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం శనివారం బోసిపోయింది. సాధారణంగా శని, ఆదివారాల్లో కాణిపాక ఆలయానికి పెద్దసంఖ్యలో భక్తులు వచ్చేవారు. ఇటీవలి వర్షాలతో భక్తుల రాక తగ్గింది. మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆలయానికి విచ్చేసే భక్తుల సంఖ్య తగ్గిపోయింది. శనివారం కాణిపాకం పరిసర గ్రామాల వారు మాత్రమే స్వామివారిని దర్శించుకున్నారు. 

Updated Date - 2021-11-28T07:12:23+05:30 IST