పీహెచసీని తనిఖీ చేసిన డీఎంహెచఓ

Published: Wed, 06 Jul 2022 01:06:40 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పీహెచసీని తనిఖీ చేసిన డీఎంహెచఓరికార్డులను తనిఖీ చేస్తున్న డీఎంహెచఓ

నార్పల, జూలై 5: మండల పరిధిలోని బీ పప్పూరు పీహెచసీని డీఎంహెచఓ విశ్వనాథయ్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.  పలు రికార్డులను పరిశీలించారు. డీఎంహెచఓ మాట్లా డుతూ.. సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రవిశంకర్‌, జగదీష్‌, పీహెచసీ సిబ్బంది, ఎంపీహెచఈఓ సుబ్రమణ్యం, పీహెచఎన విజయమ్మ, సూపర్‌వైజర్లు శ్రీఆములు, సరస్వతమ్మ, ఎంఎల్‌హెచపీలు, ఏఎనఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.