ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సాయం

ABN , First Publish Date - 2021-05-07T05:48:51+05:30 IST

ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సాయం

ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సాయం
ఆర్థిక సాయం అందజేస్తున్న నాయకులు

ఆమనగల్లు: శెట్టిపల్లిలో చెందిన ఓ పేదింటి ఆడబిడ్డ పెళ్లికి సర్పంచ్‌ గోదాదేవి సత్యం చేయూతనందించారు. సాలమ్మ-బారయ్య దంపతుల కుమార్తె శిరీష వివాహం గురువారం జరిగింది. గ్రామంలో ఏ పేదింటి ఆడబిడ్డ పెళ్లి జరిగినా రూ.10,116 సర్పంచ్‌ అందిస్తున్నారు. శిరీష వివాహానికి ఈ మొత్తాన్ని తరపున ఉపసర్పంచ్‌ వెంకటయ్య అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌.జంగయ్య, ఎట్టయ్య, బాబయ్య, మల్లయ్య, యాదయ్య, పాల్గొన్నారు.

Updated Date - 2021-05-07T05:48:51+05:30 IST