మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూత

ABN , First Publish Date - 2021-10-18T04:57:47+05:30 IST

పెద్దాపురం, అక్టోబరు 17: మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చేయూతనందిస్తున్నట్టు రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు చెప్పారు. మండల పరిధిలోని కట్టమూరు, జె.తిమ్మాపురం గ్రామాల్లో ఆదివారం రెండో విడత ఆసరా చెక్కుల ప ంపిణీలో ఆయన మాట్లాడారు. పెద్దాపు

మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూత

హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దొరబాబు 

పెద్దాపురం, అక్టోబరు 17: మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం చేయూతనందిస్తున్నట్టు రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు చెప్పారు. మండల పరిధిలోని కట్టమూరు, జె.తిమ్మాపురం గ్రామాల్లో ఆదివారం రెండో విడత ఆసరా చెక్కుల ప ంపిణీలో ఆయన మాట్లాడారు. పెద్దాపురం మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ నెక్కంటి సాయిప్రసాద్‌, ఎంపీపీ పెంకే సత్యవతి, జడ్పీటీసీ గవరసాన సూరిబాబు, కట్టమూరు పీఏసీఎస్‌ అధ్యక్షుడు చల్లా చినవీర్రాజు, ఎంపీడీవో అబ్బిరెడ్డి రమణారెడ్డి, ఏపీఎం పి.సూర్యనారాయణ, ఈవోపీఆర్డీ తోట సత్యనారాయణ పాల్గొన్నారు. 





Updated Date - 2021-10-18T04:57:47+05:30 IST