అర్హులైన గీత కార్మికులకు లైసెన్సులు ఇవ్వాలి

ABN , First Publish Date - 2021-04-24T04:17:48+05:30 IST

అర్హులైన గీత కార్మికులకు లైసెన్సులు ఇవ్వాలి

అర్హులైన గీత కార్మికులకు లైసెన్సులు ఇవ్వాలి

ఆమనగల్లు: అర్హులైన గీత కార్మికులందరికీ ప్రభుత్వం లైసెన్సులు అందజేయాలని జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారి కోరారు. కల్వకుర్తి నియోజకవర్గం గోకారం గ్రామంలో శుక్రవారం 40 మంది గీత కార్మికులకు లైసెన్సులను ఆచారి అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మాధవి, ఉప సర్పంచ్‌ భాస్కర్‌రావు, నాయకులు చిందం కృష్ణయ్య, యెన్నం శేఖర్‌రెడ్డి, విజేందర్‌రెడ్డి, బాలస్వామి, వెంకటయ్య, లక్ష్మారెడ్డి, వెంకటయ్యగౌడ్‌, తదితరులున్నారు.


Updated Date - 2021-04-24T04:17:48+05:30 IST