రాష్ట్రస్థాయి పోటీల్లో ‘ఎనఆర్‌ఐ’ క్రీడాకారుడికి పతకం

Published: Wed, 26 Jan 2022 00:29:46 ISTfb-iconwhatsapp-icontwitter-icon
 రాష్ట్రస్థాయి పోటీల్లో ఎనఆర్‌ఐ క్రీడాకారుడికి పతకంపతకం సాధించిన క్రీడాకారుడిని అభినందిస్తున్న యాజమాన్యం


అనంతపురం క్లాక్‌టవర్‌, జనవరి 25 : రాష్ట్రస్థాయి టెన్నీస్‌ పో టీల్లో ఎనఆర్‌ఐ కళాశాల క్రీడాకారుడికి పతకం లభించింది. మూడు రోజులు గా విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి టెన్నీస్‌ పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహించిన ఎనఆర్‌ఐ కళాశాల విద్యార్థి నాగవెంకట ప్రసాదు రజత పతకం సాధించాడు. ఆ కళాశా ల ఎండీ చంటిరెడ్డి మంగళవారం పత కం సాధించిన క్రీడాకారుడిని సన్మానిం చారు.  ఈ కార్యక్రమంలో పీడీ సునీల్‌, తేజస్విని, ఉదయ్‌, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.