జూన్ 1 నుంచి Nagababu ఉత్తరాంధ్ర పర్యటన

Published: Sun, 29 May 2022 17:32:43 ISTfb-iconwhatsapp-icontwitter-icon
జూన్ 1 నుంచి Nagababu ఉత్తరాంధ్ర పర్యటన

అమరావతి: నాగబాబు జూన్ 1 నుంచి ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. 1వ తేదీ శ్రీకాకుళం జిల్లా,  2న విజయనగరం జిల్లా,  3 న విశాఖపట్నం జిల్లాలోని పలు నియోజకవర్గాలలో పర్యటిస్తారు. జనసేన కార్యకర్తల సమావేశాల్లో పాల్గొంటారు. పార్టీ భవిష్యత్ కార్యకలాపాల గురించి దిశానిర్దేశం చేస్తారు. నాగబాబు సమక్షంలో జనసేన‌ పార్టీలో వివిధ పార్టీలు నాయకులు చేరనున్నట్లు సమాచారం.

TAGS: Nagababu
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.