అమ్మవారి ముక్కు పుడక వేలం

ABN , First Publish Date - 2021-10-17T05:20:43+05:30 IST

అమ్మవారి ముక్కు పుడక వేలం

అమ్మవారి ముక్కు పుడక వేలం
అమ్మవారి ముక్కు పుడకను అందజేస్తున్న సర్పంచ్‌ లక్ష్మయ్య

శంషాబాద్‌ రూరల్‌: పెద్దగోల్కొండలో దుర్గామాత ముక్కుపు డకను వేలంలో రూ.2.6లక్షలకు శ్రీనివాస్‌ దక్కించుకున్నాడు. సర్పంచ్‌ లక్ష్మయ్య, ఉపసర్పంచ్‌ స్వరూపనర్సింహాగౌడ్‌, ఎంపీటీసీ యాదగిరి, వార్డు సభ్యులు, ఉత్సవ కమిటీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-17T05:20:43+05:30 IST