రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలు
ABN , First Publish Date - 2022-07-06T06:01:12+05:30 IST
కోటనందూరు, జూలై 5: కోటనందూరు-ఎల్డిపేట మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యా యి. స్థానికులు తెలిపిన వివరాల ప్ర
కోటనందూరు, జూలై 5: కోటనందూరు-ఎల్డిపేట మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యా యి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం... పాతకొట్టాం నుంచి కోటనందూరు వెళ్తున్న అటో, కోటనందూరు నుంచి విశాఖ జిల్లా పికెగూడెం వెళ్తున్న మోటార్‌సైకిల్ ఢీకొనడంతో ఐదుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. వీరిని 108లో తుని ఏరియా ఆసుపత్రికి తరలించారు.