రేషన్‌ డీలర్ల సమ్మె

ABN , First Publish Date - 2021-05-10T05:58:33+05:30 IST

ప్రభుత్వం రేషన్‌డీలర్లపై అదనపు భారం మోపడాన్ని నిరసిస్తూ సోమవారం ఎండీయూ ఆపరేటర్లకు సరుకు పంపిణీ నిలుపుదల చేస్తున్నట్టు డీలర్ల సంఘ ప్రతినిధులు తెలిపారు.

రేషన్‌ డీలర్ల సమ్మె

మలికిపురం, మే 9: ప్రభుత్వం రేషన్‌డీలర్లపై అదనపు భారం మోపడాన్ని నిరసిస్తూ  సోమవారం ఎండీయూ ఆపరేటర్లకు సరుకు పంపిణీ నిలుపుదల చేస్తున్నట్టు డీలర్ల సంఘ ప్రతినిధులు తెలిపారు. చౌక డిపో డీలర్లను ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించి వ్యాక్సినేషన్‌, బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఎండీయూ ఆప రేటర్లు చేయవలసిన పనిని అధికారులు బలవంతంగా డీ లర్లతో చేయించే ప్రయత్నాలను ఒప్పుకోమన్నారు. డీలర్ల   సమస్యలు పరిష్కరించాలన్నారు. కేవీఎస్‌ప్రసాద్‌, ఎం.చం ద్రరాజు, కె.అన్నపూర్ణ, సీహెచ్‌ బాలకోటేశ్వరి  పాల్గొన్నారు.


Updated Date - 2021-05-10T05:58:33+05:30 IST