యాచారం ఎస్సై బదిలీ

ABN , First Publish Date - 2022-07-01T06:14:28+05:30 IST

యాచారం ఎస్సై బదిలీ

యాచారం ఎస్సై బదిలీ

యాచారం, జూన్‌ 30: యాచారం ఎస్సై ప్రభాకర్‌ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ ఎస్సైగా బదిలీ అయ్యారు. యాచారం ఎస్సైగా శంకరయ్య హయత్‌నగర్‌ పోలీ్‌సస్టేషన్‌ నుంచి బదిలీచేస్తూ రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ ఉత్తర్వులు జారీచేశారు. కాగా కొన్నిరోజుల్లో సీఐగా నియమితులయ్యే ఎస్సైలు కూడా బదిలీ అయ్యారు. 

Updated Date - 2022-07-01T06:14:28+05:30 IST