ఆర్‌కే మరణం ఉద్యమానికి తీరనిలోటు

ABN , First Publish Date - 2021-10-18T06:01:14+05:30 IST

మావోయిస్టు నేత ఆర్‌కే మరణం మావోయిస్టు పార్టీకి తీరని లోటని సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు అన్నారు.

ఆర్‌కే మరణం ఉద్యమానికి తీరనిలోటు

మండపేట, అక్టోబరు 17: మావోయిస్టు నేత ఆర్‌కే మరణం మావోయిస్టు పార్టీకి తీరని లోటని  సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి చీకట్ల వెంకటేశ్వరరావు అన్నారు. మావోయిస్టు ఉద్యమనేత ఆర్‌కే సంతాప సభను మండపేట ఏడిద రోడ్డులో ఉన్న బస్‌స్టాండ్‌ వద్ద కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్‌కే చిత్రపటానికి పూలమాలలు వేసి విప్లవ జోహార్లు అర్పించారు.



Updated Date - 2021-10-18T06:01:14+05:30 IST