ఐఎంఏ మహిళా డాక్టర్ల కార్యవర్గం ఎంపిక

Dec 5 2021 @ 00:44AM
మహిళా డాక్టర్ల కార్యవర్గంతో మహిళా వైద్యులు


అనంతపురం వైద్యం, డిసెంబరు4: జిల్లా ఐఎంఏ మహి ళా డాక్టర్ల నూతన కార్యవర్గం శనివారం ఎంపిక జరిగింది. చైర్‌ప ర్సనగా డాక్టర్‌ అరుణ, కార్యదర్శిగా హేమలత, కోశాధికారిగా  రే ణుకా, వైస్‌చైర్‌పర్సనగా ప్రసూన, జాయింట్‌ కార్యదర్శులుగా  ప ద్మావతి, రమాబాయి, కమిటీ సభ్యులుగా విజయమ్మ,  నాగజ్యోతి, శారద, ప్రశాంతి, విజయకుమారి, ప్రత్యూష, నీలిమ, ఇత్యశ్రీ,  ది వ్యా, సుప్రియ,  శైలజ,  హరిత,  సుమన, కళావతి, అమృత, ము బీనతాజ్‌, హరిణిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.