తిరుమల నడకదారిలో పదడుగుల పాము

Published: Tue, 17 May 2022 02:17:22 ISTfb-iconwhatsapp-icontwitter-icon
తిరుమల నడకదారిలో పదడుగుల పాము

తిరుమల, మే 16 (ఆంధ్రజ్యోతి): అలిపిరి కాలినడక మార్గంలో ఏడో మైలు వద్ద సోమవారం పది అడుగుల పొడవున్న కొండచిలువను భక్తులు గమనించి భయంతో పరుగులు తీశారు.భద్రతా సిబ్బంది వెంటనే టీటీడీ కాంట్రాక్టు ఉద్యోగి స్నేక్‌ క్యాచర్‌ భాస్కర్‌ నాయుడికి సమాచారం ఇచ్చారు. ఆయన అక్కడికి చేరుకుని ఆ కొండ చిలువను పట్టుకోవడంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు. 


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.