సన్‌ బూడోఖాన్‌ గ్రేడింగ్‌ టెస్టు

ABN , First Publish Date - 2022-05-15T05:30:00+05:30 IST

సన్‌ బూడోఖాన్‌ గ్రేడింగ్‌ టెస్టు

సన్‌ బూడోఖాన్‌ గ్రేడింగ్‌ టెస్టు
విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికెట్ల ప్రదానం

కీసర రూరల్‌, మే 15 : దమ్మాయిగూడ మున్సిపాలిటీ అహ్మద్‌గూడలో సన్‌ బూడోఖాన్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఆదివారం గ్రేడింగ్‌ టెస్టు నిర్వహించారు. ఈమేరకు పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బెల్టులతో పాటు సర్టిఫికెట్లు అందజేసారు. కార్యక్రమంలో కరాటే మా స్టర్‌ బోడ జంగయ్య, క్లబ్‌సభ్యులు, విద్యార్థులు, తల్లితండ్రులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-15T05:30:00+05:30 IST