స్వాతంత్య్ర సమరయోధుల సేవలను మరువరాదు

Published: Tue, 16 Aug 2022 01:29:15 ISTfb-iconwhatsapp-icontwitter-icon
స్వాతంత్య్ర సమరయోధుల సేవలను మరువరాదుసెల్యూట్‌ చేస్తున్న డీజే భీమారావు

చిత్తూరు, లీగల్‌, ఆగష్టు 15: సాతంత్య్ర సమరయోధుల సేవలను ఎవరూ మరువరాదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు అన్నారు. సోమవారం కోర్టు ప్రాంగణంలో స్వాతంత్య్ర దిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. డీఎల్‌ఎ్‌సఏ సెక్రటరీ కరుణకుమార్‌, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.