బ్రిడ్జిపై నుంచి పడి యువకుడి మృతి

Published: Sat, 21 May 2022 00:56:18 ISTfb-iconwhatsapp-icontwitter-icon
బ్రిడ్జిపై నుంచి పడి యువకుడి మృతి వెంకటరమణ (ఫైల్‌)


కదిరిఅర్బన, మే 20: మున్సిపాలిటీ పరిధిలోని నాగి రెడ్డిపల్లి రైల్వే బ్రిడ్జిపై నుంచి పడి శుక్రవారం ఓ యువకుడు మృతిచెందాడు. రైల్వే పోలీసు లు తెలిపిన  మేరకు... పట్ట ణంలోని న్యూ అమీననగర్‌కు చెందిన వెంకటరమణ(32) నాగిరెడ్డిపల్లిలో ఓ శుభకార్యానికి వెళ్లాడు. బ్రిడ్జి వద్దకు వెళ్లి పైనుంచి ప్రమాదవశాత్తు జారి పడి మృతిచెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు నాయీబ్రాహ్మణుడనీ, భార్య, కుమారుడు ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని, శవాన్ని కదిరి ప్రభుత్వాసుప్రతికి తరలించినట్లు తెలిపారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.