Gannavaramలో రోడ్డు ప్రమాదం..ముగ్గురికి గాయాలు

ABN , First Publish Date - 2022-05-08T12:47:38+05:30 IST

గన్నవరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ సడన్ బ్రేక్ వేయడంతో కారు-లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రగాయాలయ్యాయి

Gannavaramలో రోడ్డు ప్రమాదం..ముగ్గురికి గాయాలు

కృష్ణా: గన్నవరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ సడన్ బ్రేక్ వేయడంతో కారు-లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రగాయాలయ్యాయి. బాధితులను వెంటనే స్థానికులు  అంబులెన్స్ ద్వారా  పిన్నమనేని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన గన్నవరం బస్టాండ్ సమీపంలో చోటు చేసుకుంది. గుంటూరు నుంచి తణుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు వెంకట రామాంజనేయమ్మ (60) నాగేశ్వరరావు(75) డ్రైవర్ వెంకటేశ్వరస్వామి(62) గా పోలీసులు గుర్తించారు.

Read more