టీ హబ్‌లో 3డీ ప్రింటింగ్ ప్రత్యేక ల్యాబ్: KTR

ABN , First Publish Date - 2022-05-13T18:23:24+05:30 IST

టీ హబ్‌లో 3డీ ప్రింటింగ్ ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

టీ హబ్‌లో 3డీ ప్రింటింగ్ ప్రత్యేక ల్యాబ్: KTR

హైదరాబాద్: టీ హబ్‌లో 3డీ ప్రింటింగ్ ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్(KTR) తెలిపారు. శుక్రవారం నగరంలోని హెచ్ఐసీసీలో మెడికల్ డివైజెస్, ఇంప్లాంట్స్ 3డీ ప్రింటింగ్‌పై నిర్వహించిన సదస్సులో మంత్రి పాల్గొని ప్రసంగించారు. టీ వర్క్స్ ద్వారా ఇప్పటికే అనేక రకాల ప్రోటోటైప్స్ రూపొందిస్తున్నామని అన్నారు. 3డీ ప్రింటింగ్ ఆరోగ్య విభాగంలో చాలా ఉపయోగపడుతుందన్నారు. ఆర్థోపెడిక్, డెంటల్ విభాగాల్లో 3డీ ప్రింటింగ్ కీలక పాత్ర పోషిస్తుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 


Read more